06-08-2016, 04:21 PM
విషయము ఏదేని తెలుసుకొంటే జ్ఞానాభివృద్ధి అవుతుంది, వ్యాపకము దొరుకుతుంది, ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. దేహానికి ఆరోగ్యం ఎంత అవసరమో -- అందమూ అంతే అన్న తలంపుతో మైథిలి వెంకటేశ్వర రావు అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి కూర్చిన " కంప్లీట్ బ్యూటీషియన్ కోర్స్" ఐ బ్రోస్, ఫేశియల్, మేనికూర్, పెడికూర్, హెర్బల్ పేస్ మాస్క్, మసాజ్ వంటి ఎన్నో అడ్వాన్స్డ్ కోర్సుల గురించి విపులంగా వివరిస్తుంది.
to get full information available here
https://books.googlebooks/about/C...FbTymuvxoC
to get full information available here
https://books.googlebooks/about/C...FbTymuvxoC